మన దేశంలో, రాష్ట్రంలో సగం భాగం మహిళలు వున్నారు మీరు అంతా తలుచుకుంటే దేశ చరిత్ర,నిర్మాణం మారిపోతాయి. {అసాధ్యమైన అద్భుతం, సుసాధ్యమైన మంచికి శత్రువు అవుతుంది} దాదాపు 215 సంవత్సరాల క్రితం అమెరికాలో రాజ్యాంగం వచ్చాక మహిళలకు ఓటు హక్కు పోరాటం జరిగింది. అ రాజ్యాంగం రాస్తున్నప్పుడు అబిగేయిల్ యడామ్స్ అని, జాన్ యడామ్స్ గారి భార్య అ దేశంలో రాజ్యంగా నిర్మాణంలో కిలకమైన వారిలో ఒకఆయన. అ దేశానికి రెండవ రాష్ట్రపతి ఆయన.
ఆమె భర్తకు ఉత్తరం రాస్తూ. “మీరు గోప్ప రాజ్యంగాన్ని ప్రపంచంలో మెట్టమొదటి సారిగా రాస్తున్నారు. దయచేసి మా మహిళల సంగతి మరిచిపోకండి” అని రాసింది. అయినా వాళ్ళు మరిచిపోయారు. అలాగే ,బ్రిటన్ లో 500 సంవత్సరాల పోరాటం లో 1928 సంవత్సరంలో మహిళలకు ఓటు హక్కు వచ్చింది. అట్లాంటిది మనదేశంలో రాజ్యాంగం వచ్చిన తోలి రోజునే,కులం,మతం,భాష,ప్రాంత ం,లింగ వివక్ష ఇవ్వని విస్మరించి వయోజన ఓటు హక్కు ఇస్తూ, మహిళలకు ఓటు హక్కు ఇచ్చారు.ప్రపంచ రాజ్యంగాలలో మహిళలకు రాజ్యంగం వచ్చిన తోలి రోజునే ఓటు హక్కు ఇచ్చినటూవంటి తోలి రాజ్యాంగం భారత రాజ్యాంగం.
కేవలం మగవారి స్థానంలో మహిళలు వచ్చేసి రాజకీయంలో పాత్ర తీసుకుంటే చాలదు.
రాజకీయం అంటే నేర ప్రవృత్తి, అవినీతి అనే బావన ప్రజల మనసులో బాగా చొరబడిపోయింది. దాని నుండి బయటకు తీయటం కోసమని మహిళలు ఆ నాయకత్వాని తీసుకున్నటు అ అబిప్రాయం పోతుంది. పార్లమెంట్ గాని, శాసనసభ గాని ,ప్రభుత్వాలలో గాని, రాజకియ్యాలలో కానీ, బహిరంగ చర్చలలో ప్రమాణాలు బాగుపడతాయి కేవలం తిటుకోవటం, అరుచు కోవడం, గందరగోళం కాకుండా హేతుబద్దమైన వాదనలతో, వాస్తవాలతో ప్రజా సంక్షేమానికి అనుగుణంగా చర్చలు జరుగుతాయి. అధికారానికి అర్థం మారుతుంది. నిజానికి అధికారం అంటే విద్యను, ఆరోగ్యంని అందించటం కావాలి, నైపుణ్యాలను పెంచడం కావాలి, ప్రతి వ్యక్తి ఎదగడం కావాలి. అందుకోసం మహిళలకు సాధికారత అవసరం ,నిజంగా సమాజంలో ఈ సాధికారత రుపుదాలుస్తుందని ఆశిస్తూ. మనసార అభినందనలు తెలియజేస్తున్నాము ............ మహిళా దినోత్సవ శుభాకాంషలు. యూత్ ఫర్ బెటర్ఇండియ వనపర్తి.
ఆమె భర్తకు ఉత్తరం రాస్తూ. “మీరు గోప్ప రాజ్యంగాన్ని ప్రపంచంలో మెట్టమొదటి సారిగా రాస్తున్నారు. దయచేసి మా మహిళల సంగతి మరిచిపోకండి” అని రాసింది. అయినా వాళ్ళు మరిచిపోయారు. అలాగే ,బ్రిటన్ లో 500 సంవత్సరాల పోరాటం లో 1928 సంవత్సరంలో మహిళలకు ఓటు హక్కు వచ్చింది. అట్లాంటిది మనదేశంలో రాజ్యాంగం వచ్చిన తోలి రోజునే,కులం,మతం,భాష,ప్రాంత
కేవలం మగవారి స్థానంలో మహిళలు వచ్చేసి రాజకీయంలో పాత్ర తీసుకుంటే చాలదు.
రాజకీయం అంటే నేర ప్రవృత్తి, అవినీతి అనే బావన ప్రజల మనసులో బాగా చొరబడిపోయింది. దాని నుండి బయటకు తీయటం కోసమని మహిళలు ఆ నాయకత్వాని తీసుకున్నటు అ అబిప్రాయం పోతుంది. పార్లమెంట్ గాని, శాసనసభ గాని ,ప్రభుత్వాలలో గాని, రాజకియ్యాలలో కానీ, బహిరంగ చర్చలలో ప్రమాణాలు బాగుపడతాయి కేవలం తిటుకోవటం, అరుచు కోవడం, గందరగోళం కాకుండా హేతుబద్దమైన వాదనలతో, వాస్తవాలతో ప్రజా సంక్షేమానికి అనుగుణంగా చర్చలు జరుగుతాయి. అధికారానికి అర్థం మారుతుంది. నిజానికి అధికారం అంటే విద్యను, ఆరోగ్యంని అందించటం కావాలి, నైపుణ్యాలను పెంచడం కావాలి, ప్రతి వ్యక్తి ఎదగడం కావాలి. అందుకోసం మహిళలకు సాధికారత అవసరం ,నిజంగా సమాజంలో ఈ సాధికారత రుపుదాలుస్తుందని ఆశిస్తూ. మనసార అభినందనలు తెలియజేస్తున్నాము ............ మహిళా దినోత్సవ శుభాకాంషలు. యూత్ ఫర్ బెటర్ఇండియ వనపర్తి.
Comments
Post a Comment