2009
నుండి ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది. ప్రత్యేక్షంగా పరోక్షంగా రాజకీయాల్లోకి
వచ్చి వివిధా సంస్థలలో రాజకియ్యాలో మార్పుకోసం పనిచేస్తున్నాను Youth for
Better India , Mahaboobnagar Loksatta , Surajya Udhyamam వంటి అనేక
స్వచంద NGOs సంస్థలో కిలక భద్యతలు నిర్వహించి అసాధారణమైన కొన్ని విజయాలను సాధించాడ జరిగింది.
అన్నాహజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం లో సుమారు 50 వేల మందిని ప్రత్యేక్షంగా ,పరోక్షంగా అందులో భాగ్యస్వామ్యం చెయ్యడం జరిగింది.
ఫి-రియంబర్స్మెంట్ విడుదలలో కీలకపాత్ర, బాల కార్మికుల నిర్మూలన పోరాటం,
రోడ్ విస్తరణ పై ఉద్యమించి 12 ఏళ్లుగా పెండింగ్ లో వున్నారోడ్ విస్తరణ ను మొదటి దశ అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు 1 కిలో మీటర్ వరకు వేయించే ఏర్పాటు జూన్ లో పనులు ప్రారంభం అవుతాయి,
సమాచారహక్కు చట్టాని అన్ని ప్రభుత్వ ఆఫీసు లలో అమలుకు 4(1)బీ ని అందుబాటులోకి తేవడం,
వనపర్తి నియోజక వర్గం లో సి.సి. కేమెరాల ఏర్పాటు,
డిగ్రీ ఏ ప్రైవేట్ కాలేజీ లో ఐన వనపర్తి లో ఫ్రీగా చదువుకునే ఏర్పాటు (వైట్ రేషన్ కార్డు వున్నటు ఐతే), ఎన్నికలో వోట్ హక్కు మీదా అవగాహనా పెంచడం. విటన్నిటిని సాధించడానికి సహకరించిన Dharma Sagar , Cheerla Tejasagar , Vinod Nani , SanDeep Goud , Raj kumar Sreekanth Rajoli , మీఅందరికి అభినందనలు.

Comments
Post a Comment