అన్నాహజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం లో సుమారు 50 వేల మందిని ప్రత్యేక్షంగా ,పరోక్షంగా అందులో భాగ్యస్వామ్యం చెయ్యడం జరిగింది.

అన్నాహజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం లో సుమారు 50 వేల మందిని ప్రత్యేక్షంగా ,పరోక్షంగా అందులో భాగ్యస్వామ్యం చెయ్యడం జరిగింది, మహబూబ్ నగర్ లాంటీ జిల్లలో అవినీతి మీదా యువత లో సాధ్యమైనంత వరకు చైతన్యాని నింపేందుకు అనేక కార్యక్రమల  ద్వారా ప్రజలోకి వెళ్ళడం జరిగింది.



















Comments