#PeopleAgainstCorruption #The Village Library Project

Education is the most powerful weapon to change the peoples fate ఈ ఒక్క పదం వ్యవస్థ మార్పుకు ములాం. 
అంధు కొసం ప్రభుత్వం స్కూల్ విద్య బాగుకోసం గ్రామాల్లో The Village Library Project ప్రాజెక్ట్. కోసం ఒక ఉద్యమం లాగా చేస్తున్న Maramreddy Srikanth Reddy కు People Against Corruption మనసారా అభినందలు తెలియ చేస్తూ, నా పూర్తి సహకారాని అందించడానికి మొదటి ప్రయత్నంగా నా దగ్గర వున్నా బుక్ ను "ది విలేజ్ లైబ్రరీ ప్రాజెక్ట్" కు డొనేట్ చేస్తున్నాను.

Comments